Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాలలో పోలింగ్ తీరును పరిశీలించిన స్వామిదాస్

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 3:16 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
లింగాలలో పోలింగ్ తీరును పరిశీలించిన స్వామిదాస్ - Udayam
తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ గంపలగూడెం మండలం లింగాల గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, పోలింగ్ సరళిని పరిశీలించారు. ఓటర్ల రాకపోకలు, ఏర్పాట్లను సమీక్షించారు. పోలింగ్ కేంద్రంలోని వైసీపీ ఏజెంట్లతో మాట్లాడి ఓటింగ్ తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...