వార్తలకు తిరిగి వెళ్లండి

శుక్రవారం బాస్‌పల్లిలో ట్రాన్స్‌ఫార్మర్‌పై మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ ప్రసరించడంతో లైన్‌మెన్ సాయిలు (48) తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే ఆయనను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరానికి రిఫర్ చేశారు. ప్రమాదం దోమ మండలంలో చోటుచేసుకుంది.
Comments
Loading comments...

