Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లీలావతికి అచ్చెన్నాయుడు అభినందనలు

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 1:00 PM శ్రీకాకుళంGeneral
లీలావతికి అచ్చెన్నాయుడు అభినందనలు - Udayam
ఇచ్చాపురం పురపాలక సంఘ నూతన ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన ఆశి లీలావతి నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆమెకు అభినందనలు తెలిపారు. ఇచ్చాపురం సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...