Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లీకులతో తాగునీరు వృథా

Follow Udayam on Google
B. Rajesh Sep 29, 2026 8:16 PM విజయనగరంGeneral
బొబ్బిలి పట్టణంలోని ఎలక్ట్రికల్ ఆఫీసు జంక్షన్ వద్ద పైపులైన్ లీకులతో తాగునీరు వృథాగా పోతుంది. సబ్ పైపులైన్ లీకవ్వడంతో మున్సిపల్ సిబ్బంది బాగు చేసేందకు తవ్వారు. పైపులైన్ లీకు అరికట్టకపోవడంతో తాగునీరు సరఫరా చేసే సమయంలో భారీగా నీరు వృథాగా పోతుంది. లీకవుతున్న నీరు రోడ్డుపై ప్రవహించడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పైపులైన్ బాగు చేసి లీకును అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...