Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రోన్ల కోసం అడల్ట్ కంటెంట్‌కు చట్టబద్ధత?

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 8:34 AM జాతీయంGeneral
డ్రోన్ల కోసం అడల్ట్ కంటెంట్‌కు చట్టబద్ధత? - Udayam
ఆయుధాల కొరత నేపథ్యంలో నిధుల సమీకరణ కోసం అడల్ట్ కంటెంట్‌ను చట్టబద్ధం చేయాలని ఉక్రెయిన్‌ యోచిస్తోంది. అడల్ట్‌ ఇండస్ట్రీని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొస్తే $25 మిలియన్ల ఆదాయం వస్తుందని పార్లమెంట్‌ ఆర్థిక కమిటీ చీఫ్‌ యారోస్లావ్‌ జెలెజ్నియాక్‌ తెలిపారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో 30 వేల డ్రోన్లు కొనొచ్చని చెప్పారు. 2023లో 7,900 మంది OnlyFans ద్వారా $131 మిలియన్లు ఆర్జించారని WSJ తెలిపింది.

Comments

G
Loading comments...