Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుమ్రా–సిరాజ్ నుంచి నేర్చుకున్నా.. గుర్నూర్

Follow Udayam on Google
vihar Sep 01, 2026 4:24 PM జాతీయంక్రీడలు
బుమ్రా–సిరాజ్ నుంచి నేర్చుకున్నా.. గుర్నూర్ - Udayam
బుమ్రా, సిరాజ్‌లతో కలిసి బౌలింగ్‌ చేయడం వల్ల సరైన లెంగ్త్‌లో బంతులు వేయడంలో స్థిరత్వం సాధించానని భారత ఫాస్ట్‌ బౌలర్‌ గుర్నూర్‌ బ్రార్‌ తెలిపారు. అన్ని ఫార్మాట్లలో ఎక్కువ పనిభారం మోయగల పేసర్‌గా ఎదగడమే తన లక్ష్యమన్నారు. ఇప్పటివరకు ఆరు వన్డేల్లో 11 వికెట్లు తీసిన గుర్నూర్‌.. మోర్నీ మోర్కెల్‌, గౌతమ్‌ గంభీర్‌ సూచనలతో తన బౌలింగ్‌లో మార్పు వచ్చిందని చెప్పారు.

Comments

G
Loading comments...