Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లద్దాక్‌లో ఎత్తైన రైల్వే స్టేషన్ ప్రతిపాదన

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 5:02 PM జాతీయంGeneral
లద్దాక్‌లో ఎత్తైన రైల్వే స్టేషన్ ప్రతిపాదన - Udayam
బిలాస్‌పుర్‌-మనాలీ-లేహ్‌ రైల్వే లైన్‌లో భాగంగా లద్దాక్‌లోని టెంగ్లాలో సముద్ర మట్టానికి 17,244 అడుగుల ఎత్తులో రైల్వే స్టేషన్ నిర్మించాలని భారతీయ రైల్వే ప్రతిపాదిస్తోంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1.31 లక్షల కోట్లు. ఈ ప్రతిపాదన అమలైతే చైనాలోని 16,627 అడుగుల ఎత్తులో ఉన్న టాంగులా రైల్వే స్టేషన్ రికార్డు బద్దలవుతుంది.

Comments

G
Loading comments...