Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రీన్ వారియర్‌గా ఢిల్లీ

మానస శర్మ Jul 01, 2026 11:28 AM అల్ ఇండియా 7 viewsabout 2 hours ago
గ్రీన్ వారియర్‌గా ఢిల్లీ - Udayam Digital
ఢిల్లీని పచ్చదనంతో నింపేందుకు ‘ఫారెస్ట్ గ్రీన్ డ్రైవ్’ పోర్టల్‌ను సీఎం రేఖా గుప్తా ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా నగర ప్రజలంతా ‘గ్రీన్ ఢిల్లీ వారియర్స్’గా మారి, తమకు నచ్చిన సమయాల్లో మొక్కలు నాటేందుకు స్వచ్ఛందంగా సమయాన్ని కేటాయించవచ్చని ఆమె పిలుపునిచ్చారు. ఢిల్లీ వ్యాప్తంగా 70 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా ఈ భారీ ప్రచారాన్ని చేపట్టామని సీఎం తెలిపారు. జూలై 10 తర్వాత స్లాట్ బుకింగ్స్ ప్రారంభమవుతాయని చెప్పారు.

Comments

G
Loading comments...