Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లతా రజనీకాంత్ సరికొత్త ప్లాన్

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 04, 2026 5:19 PM జాతీయంGeneral
లతా రజనీకాంత్ సరికొత్త ప్లాన్ - Udayam
రాజకీయాల్లోకి రాకుండానే వెనుదిరిగిన సూపర్‌స్టార్ రజనీకాంత్ బాటలో కాకుండా, ఆయన సతీమణి లతా రజనీకాంత్ తమిళనాడులో సరికొత్త రాజకీయ ప్రయోగానికి తెరలేపారు. 'మక్కళ్ మేడై' (ప్రజా వేదిక) అనే సరికొత్త సంస్థ ద్వారా భవిష్యత్తు నాయకులను తయారుచేసే బృహత్తర బాధ్యతను ఆమె భుజానకెత్తుకున్నారు. ఈ వినూత్న ప్రయోగం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అండగా నిలిచే సేవా సైన్యాన్ని ఆమె సిద్ధం చేస్తున్నారు.

Comments

G
Loading comments...