Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆఖరి బంతికి ఫైర్‌ విజయం

Follow Udayam on Google
రూప దేవి Aug 04, 2026 9:02 PM జాతీయంక్రీడలు
ఆఖరి బంతికి ఫైర్‌ విజయం - Udayam
హండ్రెడ్‌ మహిళల టోర్నీలో సదరన్‌ బ్రేవ్‌పై వెల్ష్‌ ఫైర్‌ ఆఖరి బంతికి ఉత్కంఠభరిత విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్‌ 25 పరుగులతో రాణించినా ఆమె జట్టును గెలిపించలేకపోయారు. 122 పరుగుల లక్ష్యాన్ని వెల్ష్‌ ఫైర్‌ చివరి బంతికి ఛేదించింది. హెథర్‌ గ్రహమ్‌ అజేయంగా 35 పరుగులు చేసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించగా, సదరన్‌ బ్రేవ్‌ తొలి ఓటమిని చవిచూసింది.

Comments

G
Loading comments...