Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లామ్రోర్‌కు సర్రే నుంచి పిలుపు

Follow Udayam on Google
మనీష్ Aug 14, 2026 8:26 PM క్రీడలుక్రీడలు
లామ్రోర్‌కు సర్రే నుంచి పిలుపు - Udayam
రాజస్తాన్‌ మాజీ కెప్టెన్‌ మహిపాల్‌ లామ్రోర్‌కు కౌంటీ చాంపియన్‌షిప్ట్‌లో ఆడేందుకు సర్రే నుంచి పిలుపొచ్చింది. ఆదివారం ఇంగ్లండ్‌కు చేరుకోనున్న లామ్రోర్‌ ఈ అవకాశంపై సంతోషం వ్యక్తం చేశారని సమాచారం అందింది. 63 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 3836 పరుగులు చేసిన లామ్రోర్‌ ఖాతాలో పది శతకాలు, 17 అర్ధశతకాలున్నాయి. ఆగస్టు 20న నాటింగ్‌హామ్‌షైర్‌తో సర్రే తదుపరి మ్యాచ్‌ ఆడనుంది.

Comments

G
Loading comments...