వార్తలకు తిరిగి వెళ్లండి

పొందూరు మండలం లైదాం వద్ద రేలిగడ్డ వరద ప్రవాహం ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించడంతో సంతకవిటి- పొందూరు ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచాయి.
దీంతో రెండు మండలాల్లోని సుమారు 80 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ప్రమాదాల నివారణకు స్థానికులు ట్రాక్టర్లు, వాహనాలను అడ్డుగా ఉంచారు. శాశ్వతంగా బ్రిడ్జిని నిర్మించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

