వార్తలకు తిరిగి వెళ్లండి
లాగావెగర్ ట్రెక్ పూర్తి చేసిన బృందం

ఐస్‌లాండ్‌లోని ప్రసిద్ధ లాగావెగర్ ట్రెకింగ్‌ను భారత్‌కు చెందిన తెలుగు బృందం విజయవంతంగా పూర్తి చేసింది. లండన్‌కు చెందిన డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరి నాయకత్వంలో ఐదు దేశాలకు చెందిన 39 మంది సభ్యులు ఈ సాహస యాత్రలో పాల్గొన్నారు.
ఈ బృందం నాలుగు రోజుల్లో 60 కిలోమీటర్ల లాగావెగర్ మార్గంతో పాటు, మరో 30 కిలోమీటర్ల ఫ్రిమ్‌వోర్డుహాల్స్ మార్గాన్ని కలిపి మొత్తం 90 కిలోమీటర్ల దూరం నడిచారు
Comments
Loading comments...