Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

UNలో పాలస్తీనాకు భారత్ జై

విఘ్నేష్ రెడ్డి Jul 14, 2026 12:46 PM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago
UNలో పాలస్తీనాకు భారత్ జై - Udayam Digital
ఐక్యరాజ్యసమితిలో (UN) పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించాలనే ప్రతిపాదనకు భారతదేశం తన పూర్తి మద్దతును ప్రకటించింది. ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న వివాదానికి 'ద్వి-దేశ పరిష్కారం' ఒక్కటే మార్గమని భారత్ మరోసారి నొక్కి చెప్పింది. బ్రస్సెల్స్‌లో జరిగిన పాలస్తీనా డోనర్ గ్రూప్ మంత్రివర్గ సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.

Comments

G
Loading comments...