వార్తలకు తిరిగి వెళ్లండి
సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల నిర్ణయం

సీబీఎస్‌ఈ 9, 10 తరగతుల మూడో భాషకు బోర్డు పరీక్షలు రద్దు చేస్తూ, కేవలం ఇంటర్నల్ అసెస్‌మెంట్ మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. 2026-27 విద్యా సంవత్సరం 9వ తరగతి విద్యార్థుల నుండి ఈ నిబంధనలు వర్తిస్తాయి.
విద్యార్థులు మూడు భాషలు చదవాల్సి ఉండగా, అందులో రెండు భారతీయ భాషలు తప్పనిసరి. ప్రస్తుత పదో తరగతి విద్యార్థులకు పాత విధానమే కొనసాగుతుందని బోర్డు స్పష్టం చేసింది.
Comments
Loading comments...