వార్తలకు తిరిగి వెళ్లండి

గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురంలో ఫ్లైఓవర్ వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
రెండు లారీలు ఢీకొన్న ఘటనలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. లైవ్ ఓవర్ డౌన్ ఎక్కువగా ఉండడంతో వర్షాలు పడినప్పుడు వాహనాలు జారి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రమాదానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

