Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాంగ్ టెన్నిస్‌లో సాయి శంకర్ ప్రతిభ

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 11:36 AM నంద్యాలGeneral
లాంగ్ టెన్నిస్‌లో సాయి శంకర్ ప్రతిభ - Udayam
శ్రీకాళహస్తిలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి లాంగ్ టెన్నిస్ పోటీల్లో నంద్యాల జిల్లా డబ్ల్యూ.కొత్తపల్లి గ్రామానికి చెందిన సాయి శంకర్ ప్రథమ స్థానం సాధించారు. గతంలో స్కూల్ ఫెడరేషన్ పోటీల్లోనూ పలు పతకాలు సాధించినట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొనేందుకు స్పాన్సర్ల కోసం ప్రయత్నిస్తున్నట్లు సాయి శంకర్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...