వార్తలకు తిరిగి వెళ్లండి

ఆహార పదార్థాలు, పప్పులు, వంటనూనెల ధరల పెరుగుదలపై కాంగ్రెస్ కేంద్రాన్ని విమర్శించింది. దీనివల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతోందని జైరాం రమేశ్ ఆరోపించారు.
గత నెలలో మసాలా దినుసుల ధరలు 10-25 శాతం పెరిగాయని తెలిపారు. ద్రవ్యోల్బణంపై మోదీ మౌనాన్ని ‘క్యా హువా తేరా వాదా’ పాటతో ప్రశ్నించారు.
Comments
Loading comments...

