వార్తలకు తిరిగి వెళ్లండి

కేవీ పల్లి ఏపీ మోడల్ స్కూల్ 9, 10 తరగతుల ఒకేషనల్ విద్యార్థులు వైశాఖ సోలార్ ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సౌర విద్యుత్ ఉత్పత్తి విధానం, ప్రత్యామ్నాయ ఇంధనాల ప్రాముఖ్యతను తెలుసుకున్నారు.
ప్రతి విద్యార్థి పునరుత్పాదక ఇంధనాలపై అవగాహన పెంచుకోవాలని ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ సి. బాలాజీ సూచించారు. కార్యక్రమంలో ట్రైనర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

