Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి విజయానికి ఐక్యంగా శ్రమించాలి: లక్ష్మి

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 4:38 PM తిరుపతిGeneral
కూటమి విజయానికి ఐక్యంగా శ్రమించాలి: లక్ష్మి - Udayam
వెంకటగిరిలో ఎమ్మెల్యే రామకృష్ణ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికలపై కూటమి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, రానున్న ఎన్నికల్లో కూటమి విజయం కోసం ప్రతి వార్డులో పర్యటించి పార్టీ కార్యాచరణను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆమె కోరారు.

Comments

G
Loading comments...