వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల నిర్ణయానికి కట్టుబడి, సమన్వయంతో పనిచేయాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు.
బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన చిత్తూరు నగరపాలక సంస్థ ఎన్నికల సన్నద్ధత సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలతో మమేకమై అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని, క్షేత్రస్థాయిలో పనిచేసే వారికి గుర్తింపు, అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

