Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి అభ్యర్థులను గెలిపించండి: దేవినేని ఉమా

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 10:59 AM కాకినాడGeneral
కూటమి అభ్యర్థులను గెలిపించండి: దేవినేని ఉమా - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని మాజీ మంత్రి దేవినేని ఉమా కోరారు. గొల్లల మామిడాడలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, టీడీపీ ఇన్‌ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి పాల్గొన్నారు. ZPTC అభ్యర్థి ఆర్. నాగు, MPTC అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. సభలో సూర్యకుమారి, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...