వార్తలకు తిరిగి వెళ్లండి

గండేపల్లి మండలంలోని నీలాద్రిరావుపేట, తాళ్లూరు, మల్లేపల్లి, ఉప్పలపాడు, సుబ్బయ్యమ్మపేట గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో కలిసి జనసేన ఇన్‌ఛార్జ్ తుమ్మలపల్లి రమేశ్ పాల్గొన్నారు.
ZPTC అభ్యర్థి మంగినగల్లి లక్ష్మీ శ్రీనివాస్, MPTC అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించి, కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.
Comments
Loading comments...

