వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం జిల్లాలో గత 24 గంటల్లో కూనవరం మండలంలో అత్యధికంగా 34.8 ఎంఎం వర్షపాతం నమోదైంది. ఈ వివరాలను సీపీవో వెంకట్రావు మంగళవారం వెల్లడించారు.
మారేడుమిల్లి 32.2, చింతూరు 26.6, వీ.ఆర్.పురం 24.2, ఎటపాక 21.7, రాజవొమ్మంగి 12.6, రామవరం, గుర్తేడు 12.4, అడ్డతీగల 8.2, గంగవరం 6.4 ఎంఎం వర్షపాతం నమోదైంది.
Comments
Loading comments...

