Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబంతో కలిసి ఓటేసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 3:05 PM కోనసీమGeneral
కుటుంబంతో కలిసి ఓటేసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు - Udayam
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి ముమ్మిడివరం మండలం గాడిలంకలో తన సతీమణి, కుమారుడితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు విలువను గుర్తించి తప్పనిసరిగా ఓటు వేయాలని కోరారు. తమ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...