వార్తలకు తిరిగి వెళ్లండి

కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం, ఆయన భార్య నలినమ్మ కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు రాజ్యాంగం కల్పించిన విలువైన హక్కు అని ఆయన పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, ముఖ్యంగా యువత ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

