వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి అచ్చెన్నాయుడు గురువారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి క్యూలైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమేనని చాటేందుకు క్యూలో వేచి ఉన్నారు.
ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

