Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

Follow Udayam on Google
Harika Nov 05, 2026 5:12 PM హైదరాబాద్General
కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం - Udayam

Photo Gallery

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం - gallery image 1
కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం - gallery image 2
ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఆహ్వానించారు. సచివాలయంలో సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...