Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో చిరుజల్లులు.. రైతుల్లో ఆశలు

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 11:08 AM కర్నూలుGeneral
కర్నూలులో చిరుజల్లులు.. రైతుల్లో ఆశలు - Udayam
కర్నూలు నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి 11 గంటల నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం చల్లబడి ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. వర్షాకాలం ప్రారంభమైనా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో జిల్లాలో రైతుల సాగుపై ఆందోళన నెలకొంది. తాగునీటి పరిస్థితిపైనా ప్రభావం పడే అవకాశం ఉండటంతో విస్తారంగా వర్షాలు కురవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...