వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో కమిషనర్ చల్లా ఓబులేసు అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేశారు. విధుల్లో సిబ్బంది గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యతగా పనిచేయాలని హెచ్చరించారు.
అనంతరం వివిధ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రతి కార్మికుడి వద్ద తప్పనిసరిగా డస్ట్‌బిన్‌లు ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహించవద్దని ఆయన సూచించారు.
Comments
Loading comments...

