వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమ, మంగళవారాల్లో కుప్పంలో పర్యటించనున్నారు. నేడు తుమ్మిసిలో రైతు బజార్‌కు శంకుస్థాపన చేసి, కొత్తపేట సభలో పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
అనంతరం పలు శాఖల అధికారులతో సమావేశమవుతారు. మంగళవారం కుప్పంలో దాదర్-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించి, హంద్రీ-నీవా కాలువకు జలహారతి ఇచ్చి ప్రాజెక్టులు ప్రారంభిస్తారు.
Comments
Loading comments...

