వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీశైలం నుంచి 670 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రబాబు సొంత గ్రామం కుప్పానికి నీళ్లు వెళ్తున్నాయని, కానీ కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలమూరుకు నీళ్లు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వానికి చేతకావడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.
పాలమూరు రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

