వార్తలకు తిరిగి వెళ్లండి

కుంటాల ప్రయాణ ప్రాంగణంలో ఎల్‌నినో, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు వీధి నాటకం నిర్వహించారు. వాతావరణ మార్పులపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని,నీటిని పొదుపుగా వినియోగిస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్నవారు సూచించారు.
ప్రిన్సిపల్ స్వప్న, కార్యదర్శి రాజబాపు, సర్పంచ్‌లు గజేందర్, రాజు, ఏవో హర్షిత పాల్గొన్నారు. విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజలకు చైతన్యం కల్పించారు.
Comments
Loading comments...

