Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుంగిపోయిన వంతెనను పరిశీలించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
కుంగిపోయిన వంతెనను పరిశీలించిన ఎమ్మెల్యే - Udayam
తెర్లాం మండలం పణుకువలస జంక్షన్‌ వద్ద కుంగిపోయిన వంతెనను సోమవారం బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన పరిశీలించారు. ఈ వంతెన కుంగడంతో ప్రజలు రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంతెన, డైవర్షన్‌ రోడ్డు నిర్మాణానికి రూ.2.80 కోట్లతో ప్రతిపాదనలు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆయనతో AMC ఛైర్మన్‌ నర్సుపల్లి వెంకటనాయుడు పాల్గొన్నారు,

Comments

G
Loading comments...