Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుందుర్పిలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మీ

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 8:03 AM అనంతపురంGeneral
కుందుర్పిలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మీ - Udayam
కుందుర్పి మండలం అపిలేపల్లి గ్రామ పంచాయతీ వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా చాకలి లక్ష్మీని నాయకులు, కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె సేవాగుణం, నాయకత్వ లక్షణాలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పంచాయతీ అభివృద్ధి కోసం చాకలి లక్ష్మీని గెలిపించాలని, ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ నిర్ణయంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

Comments

G
Loading comments...