వార్తలకు తిరిగి వెళ్లండి

కుందుర్పి మండలం మలయానూరు గ్రామ పంచాయతీలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి శ్రీదేవి సుదర్శన్‌రెడ్డి గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక పోలింగ్ కేంద్రానికి చేరుకుని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు వేశారు.
మండలంలో ప్రజలు స్వచ్ఛందంగా పోలింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Comments
Loading comments...

