వార్తలకు తిరిగి వెళ్లండి

కుమ్మరవాండ్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ-1, ఎంపీటీసీ-2 ఎన్నికల్లో వైసీపీ రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు, రాయదుర్గం నియోజకవర్గ పరిశీలకుడు డాక్టర్ బత్తుల హరిప్రసాద్, మాజీ సర్పంచ్ బత్తల వెంకటరమణ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటును ఆయుధంగా ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వారు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

