Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుల్కచర్లలో రెండో విడత పుస్తకాల పంపిణీ

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 12:18 PM వికారాబాద్General
కుల్కచర్లలో రెండో విడత పుస్తకాల పంపిణీ - Udayam
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండో విడత పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని కుల్కచర్ల ఇన్‌ఛార్జ్‌ ఎంఈవో జైపాల్ రెడ్డి తెలిపారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పుస్తకాలను తీసుకెళ్లాలని సూచించారు. పాఠ్యపుస్తకాలను మండల కేంద్రంలోని ఎంఈవో కార్యాలయం నుంచి తీసుకోవాలని ఉపాధ్యాయులకు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...