Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుక్కల బెడద.. పదుల సంఖ్యలో స్వైర విహారం

Follow Udayam on Google
Saychi kumar Sep 21, 2026 11:50 AM కామరెడ్డిGeneral
కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కుక్కల బెడద తీవ్రతరమవుతుంది. సోమవారం పదుల సంఖ్యలో స్వైర విహారం చేస్తున్న కుక్కలు పోట్లాడుకుంటున్నాయి. దీంతో ఆసుపత్రికి వైద్య చికిత్సలకు వచ్చిన ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఆరోగ్య సమస్యలకు వస్తే మరో సమస్య ఎదురవుతుందేమోనని, వార్డుల్లోకి వస్తాయేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...