Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హరీశ్, జగదీశ్‌లను నెట్టేయడంపై కేటీఆర్ ఆగ్రహం

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 2:21 PM హైదరాబాద్General
హరీశ్ రావు, జగదీశ్ రెడ్డిలను పోలీసులు కిందకు నెట్టేయడంతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పని చేసిందెవరంటూ పోలీసులపై ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న ఘటనపై కేటీఆర్ పోలీసులను ప్రశ్నించారు. విజువల్స్ ను చూడవచ్చు.

Comments

G
Loading comments...