వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలోకి ఎక్కించారు. అరెస్టు సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై, పోలీసుల తీరుపై మండిపడ్డారు.
కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నించే యోచనలో ఉన్న BRS నేతలకు ఇ పరిణామం కొంత ఆవేదనకు గురిచేస్తుంది. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది.
Comments
Loading comments...

