Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీసీఐ పునరుద్ధరణపై కేటీఆర్ వినతి

శ్రుతి రెడ్డి Jul 15, 2026 9:16 PM అల్ ఇండియా 1 viewsabout 3 hours ago
సీసీఐ పునరుద్ధరణపై కేటీఆర్ వినతి - Udayam Digital
కేంద్ర మంత్రి కుమారస్వామితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం సమావేశమైంది. ఆదిలాబాద్ సీసీఐని పునరుద్ధరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఈ-ఫార్ములా రేసు కేసులో జులై 31న కోర్టుకు హాజరవుతానని స్పష్టం చేశారు. న్యాయబద్ధంగా పోరాడి కేసు నుంచి బయటపడతానని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...