Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ మలేషియా పర్యటన: ఘన స్వాగతం

Follow Udayam Digital on Google
Ravi Singh Jun 05, 2026 3:00 PM హైదరాబాద్తెలంగాణ
కేటీఆర్ మలేషియా పర్యటన: ఘన స్వాగతం - Udayam Digital
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన కుటుంబంతో కలిసి మలేషియా చేరుకున్నారు. కౌలాలంపూర్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణ ప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జూన్ 6న నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం కోసం మలేషియాలోని ఎన్నారైలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Comments

G
Loading comments...