Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరువు మండలాలుగా ప్రకటించాలని వినతి

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 21, 2026 12:23 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
కరువు మండలాలుగా ప్రకటించాలని వినతి - Udayam
SSS : సోమందేపల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ జి. మారుతికి వినతిపత్రం అందజేశారు. కరువును జాతీయ విపత్తుగా ప్రకటించి, పంట నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ, రూ.2 లక్షల వరకు రుణమాఫీ, ఉద్యాన పంటలకు ఎకరాకు రూ.50 వేల సాయం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి రాజగోపాల్, సమితి సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...