Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరస్‌గుత్తిలో ముమ్మరంగా పెన్షన్ వెరిఫికేషన్

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 21, 2026 11:21 AM సంగారెడ్డిGeneral
కరస్‌గుత్తిలో ముమ్మరంగా పెన్షన్ వెరిఫికేషన్ - Udayam
నాగల్‌గిద్ద మండలంలోని కరస్‌గుత్తి గ్రామంలో నూతన పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) ఇందిరమ్మ, గ్రామ పంచాయతీ కార్యదర్శి గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో దరఖాస్తుదారుల వివరాలు, సంబంధిత ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు పారదర్శకంగా పరిశీలన చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...