వార్తలకు తిరిగి వెళ్లండి
జపాన్ మాజీ ప్రధాని యోషిహికో నోడా రైల్వే స్టేషన్ బయట సాధారణ వ్యక్తిలా నిలబడి కరపత్రాలు పంచుతున్న వీడియో వైరల్‌గా మారింది.
ఈ దృశ్యంపై నెటిజన్లు స్పందిస్తూ.. పదవి ఏదైనా ప్రజలతో మమేకమవ్వడమే అసలైన నాయకత్వమని కామెంట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...

