Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రోసూరులో భద్రతను పరిశీలించిన అదనపు ఎస్పీ

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 3:36 PM పల్నాడు General
క్రోసూరులో భద్రతను పరిశీలించిన అదనపు ఎస్పీ - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో క్రోసూరు మండలంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లను అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి గురువారం పరిశీలించారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లావ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు మధ్య పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక సాయుధ బలగాలను మోహరించి, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Comments

G
Loading comments...