వార్తలకు తిరిగి వెళ్లండి

కర్లపాలెం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటర్లు పెద్ద సంఖ్యలో కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు.
ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మండలంలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

