Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరివేముల అభివృద్ధే లక్ష్యం: వన్నూరప్ప

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 11:03 AM కర్నూలుGeneral
కరివేముల అభివృద్ధే లక్ష్యం: వన్నూరప్ప - Udayam
కరివేముల టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి బోయ వన్నూరప్ప ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని, ఒక్క అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...