వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి మద్యం మత్తులో రోడ్డుపై పడుకుని హల్చల్ చేశాడు.
దీంతో కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి అతడిని పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ సందర్భంగా ఆ వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగడం గమనార్హం.
Comments
Loading comments...

